శ్రీ చైతన్య మహాప్రభు

Author: Language:
Publisher: Bhakti Vikas Trust Publication Year: 2010

ORDER

Paperback
4-7 days Paperback INR 50.00 Buy Now

శ్రీ చైతన్య మహాప్రభువు ఇచ్చిన స్వచ్చమైన కృష్ణ చైతన్య మార్గాన్ని నేడు ప్రపంచమంతటా లక్షలాది ప్రజలు పాటిస్తున్నారు. వారు తన్మయత్వంతో శ్రీ కృష్ణుని నామాలను కీర్తిస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు. వారు భౌతిక సుఖాన్ని తుచ్ఛముగా భావించి కేవలము కృష్ణ ప్రేమనే కోరుకొనుచున్నారు. యీ ప్రపంచముపైన అవతరించిన భగవంతుని అవతారాలలో కెల్లా మహా ఉదార అవతరమయిన శ్రీ చైతన్య మహాప్రభవు యొక్క జీవితం మరియు బోధనలపై యీ పుస్తకం మనకు ఒక అవహగాహన నిస్తుంది.

Full Title శ్రీ చైతన్య మహాప్రభు
Binding Paperback
Pages 176
ISBN 978-81-902332-5-5
Table of Contents